ఎంఎంసీ లబ్ధిదారులకు వయస్సు పొడిగించాలి....

మన్యం న్యూస్, మణుగూరు, నవంబర్ 21 ఎంఎంసీ లబ్ధిదారులకు కూడా ఒక సంవత్సరం వయస్సు పొడిగించాలని  ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో సోమవారం ఏరియా ఎస్ఓటూ జి యం లలిత్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరానికి పొడిగించినట్లుగా   సింగరేణి  వ్యాప్త ఎం ఎం సి  లబ్ధిదారులకు కూడా   ఒక సంవత్సరం  వయస్సు పొడిగించాలన్నారు.    ఈ కార్యక్రమంలో నాజర్ పాషా, ఎం ఎం సి  లబ్ధిదారులు మేదరి పద్మ, గంగపురి కౌసల్య, చల్లా పద్మ, పసుపుల కోటమ్మ, కురసా బాయమ్మ, భూక్యా గౌరమ్మ , జి అలివేలు,  జయమ్మ, గౌరీ, రాధ,భూలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.