ఆలయానికి విరాళం అందజేత

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానస దేవి ఆలయ కమిటీ సభ్యులకు కొత్తపెళ్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన రవ్వనేని కనకయ్య 1.01.116 రూపాయలను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు బద్దం నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ భక్తులు పాల్గొన్నారు. The post ఆలయానికి విరాళం అందజేత appeared first on The Reporter TV.

ఆలయానికి విరాళం అందజేత

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానస దేవి ఆలయ కమిటీ సభ్యులకు కొత్తపెళ్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన రవ్వనేని కనకయ్య 1.01.116 రూపాయలను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు బద్దం నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ భక్తులు పాల్గొన్నారు.

The post ఆలయానికి విరాళం అందజేత appeared first on The Reporter TV.