విరాట్ కోహ్లీ సెంచరీ.. మరో రికార్డు, మొత్తం ఎన్ని శతకాలు?

Virat Kohli: కింగ్ కోహ్లీ మరోసారి శతక్కొట్టాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచులో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో 29వ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. మొత్తంగా సెంచరీల సంఖ్యను 76కు పెంచుకున్నాడు. ఈ సెంచరీతో పలు రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. 500వ అంతర్జాతీయ మ్యాచులో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మూడంకెల స్కోరు అందుకున్నాక కోహ్లీ.. శుభ్‌మన్ గిల్ స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం.