గాయాలతో ఫిట్‌నెస్ కోల్పోయి ఆటకు దూరమైన భారత క్రికెటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణలకు సంబంధించిన మెడికల్ అప్‌డేట్‌ను బీసీసీఐ అందించింది. కోలుకొని ఫిట్‌నెస్ సాధించే క్రమంలో ఎవరు ఏ దశలో ఉన్నారు.. ఎన్ని రోజులకు జట్టుకు అందుబాటులోకి వస్తారు అని విషయాలపై స్పష్టత నిచ్చే ప్రయత్నం చేసింది. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. వీరిలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలో వీలైనంత త్వరగా జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.