కొత్తిమీర తో ఈ ఐదు వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే..!!

కొత్తిమీర తో ఈ ఐదు వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే..!!

కొత్తిమీర తో ఈ ఐదు వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే..!!

కొత్తిమీర తో ఈ ఐదు వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే..!!కొత్తిమీర అంటే సహజంగా మనం నాన్ వెజ్ లో కొన్ని వెజ్ కర్రీలో వాడుతూ ఉంటాం.. అయితే ఈ కొత్తిమీరతో ఈ ఐదు వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్తిమీర వంటకాల రుచిని పెంచడంలో గొప్ప ప్రాముఖ్యత పోషిస్తూ ఉంటుంది. కొన్ని రకాలుగా వాడే కొత్తిమీర మనం వంట కల రుచిని పెంచడంలో కాక మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. పోషకాహార నిపుణుల ప్రకారం కొత్తిమీర తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా కొన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. కావున కొత్తిమీరలు పుష్కలంగా ఉండే విటమిన్లు ఖనిజాలే కారణమవుతున్నాయి. అలాగే దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా ఔషధంగా కూడా వాడవచ్చు. Health Benefits of Coriander కొత్తిమీర యొక్క కాండంలోని ఆకుల్లోని గింజల్లోని గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. కొత్తిమీరలో ఎన్ని పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిలతో పాటు క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాల మన బాడీని పిట్ గా ఉంచడంతోపాటు మన రోగనిరశక్తిని మెరుగుపరుస్తాయి. కావున సీజనల్ వ్యాధి నుంచి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అయితే కొత్తిమీర తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు అంటే ఇప్పుడు మనం చూద్దాం… బ్లడ్ షుగర్ కంట్రోల్ : ఆహారంలో కొత్తిమీరను వాడటం వలన బ్లడ్ లో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. మరి మీ అంత ఇబ్బంది పడేవారు సమస్యలను ఇది కంట్రోల్లో ఉంచుతుంది. రోగనిరోధక శక్తి: కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వలన సెల్యూరాల్డ్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. Health Benefits of Coriander కొత్తిమీర నిత్యం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అధికమవుతుంది. కావున సీజనల్ వ్యాధులతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ప్రేగు సంబంధిత వ్యాధులు ను తగ్గిస్తుంది… కొత్తిమీర తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆటంకాలు ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. గుండె జబ్బులు దూరం; కొత్తిమీర తినడం వలన శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ రక్తపోటుని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాలయ వ్యాధులకి చెక్:కాలేయ సంబంధిత వ్యాధులకు కొత్తిమీర చాలా సహాయంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులతో తగినంత ఆల్కలాయిడ్స్ 11 ఆయిల్స్ అధికంగా ఉంటాయి. ఇవి పెద్ద రుగ్మతలను కామెర్లు లాంటి కాలయ వ్యాధులను తగ్గించడానికి సహాయపడతా