తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తీసుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి..!!
తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తీసుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి..!!
తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తీసుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి..!! చాలామంది ఉదయం పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి నీళ్లను తాగుతూ ఉంటారు. అధిక బరువు అలాగే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఈ విధంగా తాగుతూ ఉంటారు. ఉదయం పరిగడుపున తీసుకుని ఆహారం మన ఆరోగ్యం మీద ఎంతో కీలకమైన ఎఫెక్ట్ని చూపుతూ ఉంటుంది. కావున తీసుకునే ఆహారం మీద తప్పక శ్రద్ధను పెట్టాలి. అప్పుడే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనలో చాలామంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు పరిగడుపున దాన్లో తేనె, నిమ్మ రసం కలుపుకొని తాగుతూ ఉంటారు. నిమ్మరసం, తేనె ఈ రెండిట్లోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పాతకాలం నుండి నిమ్మరసం తేనెలను సహజ సిద్ధమైన వైద్యంలో వాడుతూ ఉంటారు. కాబట్టి పరిగడుపున తీసుకుంటే మంచిదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఎలా తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయో చూద్దాం.. నిమ్మకాయలో అమ్లము ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను విషాలను బయటికి నెట్టివేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ తరిమికొడుతుంది. అలాగే శరీరం నుండి విషాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రం అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుపెట్టుకోవాలి. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది కావున దీని నెంబర్ తాగి ఈ ఉపయోగాలను పొందవచ్చు..