షుగర్ వ్యాధిగ్రస్తులు పరిగడుపున నిత్యం ఈ ఆకుల్ని తీసుకుంటే ఎంతటి షుగర్ అయినా కంట్రోల్
షుగర్ వ్యాధిగ్రస్తులు పరిగడుపున నిత్యం ఈ ఆకుల్ని తీసుకుంటే ఎంతటి షుగర్ అయినా కంట్రోల్
షుగర్ వ్యాధిగ్రస్తులు పరిగడుపున నిత్యం ఈ ఆకుల్ని తీసుకుంటే ఎంతటి షుగర్ అయినా కంట్రోల్, చాలామంది డయాబెటిస్ తో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను వాడి సాధారణంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచవచ్చు అని వైద్యుని నిపుణులు చెప్తున్నారు. ఈ షుగర్ ని కంట్రోల్ లో ఉంచే మొక్కలలో ఇన్సులిన్ మొక్క బాగా సహాయపడుతుంది. ఇప్పుడు వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే ఇక జీవితాంతం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే నేపథ్యంలో తరచు ఈ పరీక్షలు చేయించుకుంటూనే ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు ఆహారపు అలవాట్లులలో కొన్ని మార్పులను చేసుకోవాలి. అలాగే రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. అధిక బరువు ఉండే వాళ్లుకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొందరిలో అయితే మందులు ఎంత వాడినా కూడా ఈ వ్యాధి కంట్రోల్ అనేది ఉండదు. అయితే కొన్ని రకాల మొక్కలను వాడడం వలన సహజంగా షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచి మొక్కలలో ఇన్సులిన్ ప్లాంట్ ఒకటి మనం ఈ మొక్కల్లోని పోషకాల గురించి తెలుసుకోవాలంటే దీని ఆకులలో ఎన్ని రకాల టెర్నాయిడ్స్లు ,లేవానాయుడులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కారబిక్ ఆమ్లం, బి కెరోటిన్ ఇలా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడంలో ఈ ఇన్సులిన్ మొక్క గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి ఈ మొక్కకు ఆ పేరు పెట్టారు. Diabetes Control Tips on take few leaves ఈ వ్యాధి కారణంగా వచ్చే ఎన్నో వ్యాధులు కూడా తగ్గించే గు ణం దీనిలో ఉంది. ఈ ఇన్సులిన్ మొక్కలో ఉండే రసాయనాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను త్వరగా కంట్రోల్ చేస్తాయి. అదేవిధంగా శరీరంలోని ఇన్సూలేన్స్ లెవెల్స్ లో పెరిగేలా కూడా చేస్తాయి. ఈ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు ఇన్సులిన్ మొక్క ఆకులు రోజుకి ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఈ మొక్క ఆకులను పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు అసలు తీసుకోకూడదు. అదేవిధంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచి మరో మొక్క పొడపత్రి మొక్క. ఇది ఎక్కడ అయినా దొరుకుతుంది. ఈ మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీని సాంస్కృతంలో మేష శృంగి అని కూడా అంటారు. అలాగే పుట్ట భద్ర మధునాసిని అని కూడా అంటారు. పొడపత్రి మొక్క పూలు గుండ్రంగా పసుపు కలర్ లో ఉంటాయి. ఈ ఆకులు చాలా చేదుగా ఉంటాయి. అయితే ఈ వ్యాధి ఉన్నవాళ్లకి ఈ మొక్క ఆకులను రుచి సప్పగా అనిపిస్తూ ఉంటాయి. వ్యాధి లేని వారికి మాత్రమే ఈ మొక్క ఆకులు చేదుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకుల్ని డైరెక్ట్ గా తిన్నా లేదా వాటి కాషాయం తీసుకున్న షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది.పొడపత్రి మొక్క ఆకుల్ని తీసుకోవడం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అస్తమవ్యాధి కూడా తగ్గుతుంది స్త్రీలు వీటిని తీసుకోవడం వలన గర్భాశయ దోషాలు కూడా పోతాయి షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు ఈ విధంగా ఈ మొక్కల ఆకులను తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..