Sarus Crane: కాపాడిన వ్యక్తితో కొంగ చెలిమి.. అనునిత్యం అతడి వెంటే..

పిల్లులు, కుక్కలు మొదలైన జంతువులు మనుషులకు ఎప్పటి నుంచో మచ్చిక అయ్యాయి. కానీ కొంగలు మాత్రం అంతగా మచ్చిక కాలేదు. మనిషి కనిపిస్తే చాలు అవి ఎగిరిపోతాయి. అలాంటిది ఓ కొంగ మాత్రం తన ప్రాణాలను కాపాడిన వ్యక్తితో స్నేహం చేస్తోంది. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్తోంది. మిగతా కొంగలు వచ్చినా సరే అతడితో ఉండటానికే అది ఇష్టపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన అరిఫ్ తన ‘బచ్చా’తో కలిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.