Nithyananda: ఐరాసలో నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధులు.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు

Nithyananda నిత్యానంద పేరు చెప్పగానే నటి రంజితతో ఆయన రాసలీలలు చటుక్కున గుర్తుకు వస్తాయి. కాషాయ వస్త్రాలు ధరించి, భగవద్గీత ప్రవచనాలను వల్లెవేసే నిత్యానంద వ్యవహారాన్ని ఓ టీవీ ఛానెల్ బయటపెట్టింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న నిత్యానందపై దేశంలో పలు కేసులు ఉన్నాయి. 2019లో భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద.. ఓ ప్రత్యేక దేశం సృష్టించుకున్నాడు. తాజాగా, ఐరాసలో కైలాస తరఫున తన ప్రతినిధులను నియమించడం మరో విశేషం