వైఎస్సార్ ఆత్మకు శాంతి లేకుండా.. సీఎం జగన్ పిచ్చివేషాలు: రేణుకా చౌదరి

సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి లేకుండా ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.