తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి నగరిలో సమస్య గురించి చెప్పా.. ఇంటికి వచ్చేలోపు ఆర్డర్స్ వచ్చేశాయి: మంత్రి రోజా

Minister Roja In Cm Stalin Birthday Celebrations లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో సీఎం స్టాలిన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాన నగరికి సంబంధించిన సమస్య గురించి చెప్పగానే స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. తాను సమస్యను చెప్పి ఇంటికి వచ్చేలోపు ఆర్డర్స్ వచ్చేశాయన్నారు. ఆ విషయాన్ని తాము, తమ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేము అన్నారు రోజా. చెన్నైలో జరిగిన స్టాలిన్ బర్త్ డే వేడుకలకు రోజా హాజరయ్యారు.