Wedding: ఊరేగింపులో కోట్లు ఖరీదుచేసే 100 లగ్జరీ కార్లు.. కానీ, ఎద్దుల బండిపైనే వచ్చిన వరుడు

మనిషి జీవితంలో పెళ్లి ఓ మధురమైన ఘట్టం. కొత్త తరానికి బాటలు వేసే ఈ ఘట్టాన్ని కలకలం గుర్తిండిపోయేలా తమ తాహతకు మించి చేసుకోవాలని సామాన్యుడు నుంచి కోటీశ్వరుడు వరకూ కోరుకుంటారు. కానీ, ఆధునిక కాలంలో పెళ్లిళ్లు అంటే ఈవెంట్లు. కానీ, కొందరు మాత్రం ఆధునికతను అనుసరిస్తూ.. ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. తాజాగా, గుజరాత్‌లో ఓ బీజేపీ నేత కుమారుడి పెళ్లి కూడా ఇలాగే జరగడం గమనార్హం.