TDP: నువ్ డైపర్స్ వేసుకునేటప్పుడు పుట్టిన పార్టీకి.. సవాల్ చేస్తావా: ఆనం

TDP: దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా.. అని జగన్ చేసిన సవాల్.. ఏపీలోని రాజకీయ పార్టీల నేతలకు బీపీ పెంచింది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు జనసేన.. ఇటు టీడీపీ నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా.. టీడీపీ నేత నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు టీడీపీ పుట్టునప్పుడు జగన్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గురించి జగన్ మాట్లాడటం ఏంటని నిలదీశారు.